The temple is of Vijayanagara architectural style and was built in the 16th century. The presiding deity is Veerabhadra.[1] The intricate mandapams of the temple has large pillars with life-size images of dancers, musicians and other sculptures, created by the artisans of the Vijayanagar empire. A huge granite Nandi bull, carved out of a single stone is also present near the temple. The ceilings are decorated by mural paintings.
అనంతపురం జిల్లాలోని లేపాక్షి లో గల వీరభద్ర దేవాలయం లో 15 అడుగుల ఎత్తు,22 అడుగుల పొడుగు న విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన విగ్రహం ఇది . 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కాన్దపురణం వాళ్ళ తెలుస్తుంది . ఇక్కడ గల పాపనాశేశ్వర స్వామి ని అగస్త్య మహర్షి ప్రతిష్టించారని ప్రతీతి . ఒకరికి ఒకరు ఎదురుగా పాపనాశేశ్వరుడు,రఘునతముర్తి ఉండటం ఇక్కడ ప్రత్యేకతః
విజయనగర రాజుల కాలం లో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు ,రమనియమనైన ప్రదేశం . సీతమ్మవారని అపహరించుకొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని రాముల వారు జటాయువు చెప్పిన విషయమంత విని కృతజ్ఞతతో లే ! పక్షి ! అని మోక్షం ప్రాసదించిన స్థలం . అందువల్లనే క్రమంగా లేపాక్షి అయ్యింది అని స్థల పురాణం చెబుతుంది .
It is 15 km (9.3 mi) east of Hindupur and about 120 km (75 mi) north of Bangalore From Bangalore, Lepakshi can be reached by going west at Kodikonda checkpost on Hyderabad highway NH 7. Alternatively, one could take a bus or a train to Hindupur and then travel to Lepakshi.
No comments:
Post a Comment